Home జాతీయ వార్తలు విద్యార్థులతో ముచ్చటించిన కేంద్రమంత్రి

విద్యార్థులతో ముచ్చటించిన కేంద్రమంత్రి

PRAKASHహైదరాబాద్ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ఉదయం ముషీరాబాద్‌లో పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. భవిష్యత్‌లో ఏం కాదల్చుకున్నారంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.