Search
Saturday 17 November 2018
  • :
  • :

నార్కొటిక్స్ అధికారులతో దత్తాత్రేయ సమీక్ష

DATTATREYA

హైదరాబాద్ : నార్కొటిక్స్ విభాగం అధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం సమీక్ష చేశారు. పబ్‌లను అరికట్టాలని తెలుగు రాష్ట్రాల సిఎంలకు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక నిఘాతో డ్రగ్స్‌ను అరికట్టాలన్నారు. విద్యా విధానంలో నైతిక విలువలు పెంపొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఇరు రాష్ట్రాల సిఎంలకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఆత్మీయంగా మెలగాలన్నారు.

Union Minister Dattatreya Review with Narcotics Officials

Comments

comments