Home తాజా వార్తలు ఆపోలో ఆస్పత్రికి చేరుకున్న వెంకయ్యనాయుడు

ఆపోలో ఆస్పత్రికి చేరుకున్న వెంకయ్యనాయుడు

Venkaiah-Naiduచెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థిథి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కర్యదర్శితో ఆయన ఫోన్‌లో జయ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రికి చేరుకున్న వెంకయ్యనాయుడు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.