Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బంగారు పతకం యుఎస్ జట్టుదే

swimmingకాజన్: నగరంలో జరుగుతున్న ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా అమెరికా స్విమ్మింగ్ జట్టుకు, నెదర్లాండ్ జట్టుకు మధ్య జరిగిన మ్యాచ్‌లో అమెరికా జట్టు 5-4 పాయింట్ల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. దీంతో యుఎస్ ఆటగాళ్లకు బంగారు పతకం లభించింది. ఈ మ్యాచ్ అనంతరం అమెరికా ఆటగాళ్లు తమ జట్టు కోచ్ ఆడమ్ క్రికొరియన్‌ను స్విమ్మింగ్ పూల్‌లో తీసుకెళ్లి కాసేపు సరదాగా జలకలాడారు.

Comments

comments