Home తాజా వార్తలు గొంతు కోసి హత్య

గొంతు కోసి హత్య

                   Murder

ఆత్మకూరు: ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం భరత్‌నగర్‌లో జరిగింది. చాకలి శ్రీను అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించినట్లు సమాచారం.