Home తాజా వార్తలు ఆటో డ్రైవర్ హత్య

ఆటో డ్రైవర్ హత్య

MURDER

సంగారెడ్డి: మునిపల్లి మండలం బుధేర్‌లో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్‌ను బండరాయితో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.