Home తాజా వార్తలు రౌడీషీటర్‌ను కత్తులతో పొడిచి…

రౌడీషీటర్‌ను కత్తులతో పొడిచి…

MURDER1

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పాత నేరస్తుడు మహ్మద్ అమీర్‌ను హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అమీర్‌ను కత్తులతో పొడచి చంపారు. మృతుడు పలు హత్యకేసుల్లో నిందితుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.