Home తాజా వార్తలు వరంగల్‌లో దారుణం…

వరంగల్‌లో దారుణం…

Murder

వరంగల్: జిల్లా నెక్కొండ మండలం పెద్దకొర్పోలు గ్రామంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు వృద్ధురాలైన బిర్రు శాంతమ్మ (60) గొంతు కోసి అతి దారుణంగా హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.