Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

యువకుడిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు

Attack-Axe

కాగజ్‌నగర్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. గొడ్డలితో ఓ యువకుడిని దుండగులు నరికి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మహేష్ (28) రామగుండం వాసిగా గుర్తించారు.

Comments

comments