Home ఆఫ్ బీట్ వీడియోలు కామానికి కొరడా దెబ్బలు…!(వీడియో వైరల్)

కామానికి కొరడా దెబ్బలు…!(వీడియో వైరల్)

Couples Whippedజకార్తా: ఇండోనేషియాలోని అసెహ్ ప్రావిన్స్ లో ఐదు జంటలపై కొరడా దెబ్బల వర్షం కురిసింది. ఇంతకు వారు చేసిన నేరం ఏమిటో తెలుసా? పెళ్లి కాకుండా కామకార్యకలపాలకు పాల్పడటమే వారి నేరం. ఇస్లామిక్ లా ప్రకారం ఇలా పెళ్లి కాకుండా శృంగారం చేయడం, చిన్నారులపై అత్యాచార యత్నం, యువతి-యువకులు కలిసి ఉండడం, అక్రమసంబంధాలు నేరం. దీనికి శిక్షగా కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు. తాజాగా అసెహ్ ప్రావిన్స్ లో ఐదు జంటలకు ఒక్కొక్కరికి 22 దెబ్బల చొప్పున శిక్ష విధించి అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Unmarried couples whipped for behaving amorously