Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన

East Godavari : Unpredictable response to Jagan's Padayatra

తూర్పుగోదావరి : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. గురువారం ఆయన తన పాదయాత్రను పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తాటిపర్తి క్రాస్ నుంచి ప్రారంభించారు. ఈ రోజు ఆయన పాదయాత్ర గొల్లప్రోలు మీదుగా చెందుర్తి క్రాస్ వరకు కొనసాగనుంది. తన పాదయాత్రలో భాగంగా ఆయన టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Unpredictable response to Jagan’s Padayatra

Comments

comments