Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

జనాభా స్థిరీకరణ పెద్ద సవాల్: సిఎం యోగి

UP CM Yogi Adityanath Addresses World Population Day in Lucknow

లక్నో: జనాభా స్థిరీకరణ విషయంలో ఎలాంటి వివక్షతకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం ప్రపంచ జానాభా దినోత్సవం సందర్భంగా యుపి రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యోగి మాట్లాడారు. జనాభా పెరుగుదలపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. జనాభాను నియంత్రించి, స్థిరీకరించడం పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు. వెంటనే జనాభా స్థిరీకరణపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యోగి చెప్పారు.

Comments

comments