Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

అసుస్ నుంచి స్మార్ట్‌ఫోన్ ‘జెన్‌ఫోన్ ఎరిస్‌’

Asus

హైదరాబాద్: తాజాగా అసుస్ నుంచి  తైవాన్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ ‘జెన్‌ఫోన్ ఎరిస్‌’ను  విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ రూ.22,700 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు. అవి ఏంటో మీరే చూడండి.

అసుస్ జెన్‌ఫోన్ ఎరిస్ ఫీచర్లు ఇవే…
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే,

1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్,

128 జీబీ స్టోరేజ్,

2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

డ్యుయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 7.0 నూగట్,

23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

4జీ వీవోఎల్‌టీఈ,

ఫింగర్‌ప్రింట్ సెన్సార్,

డ్యుయల్ బ్యాండ్ వైఫై,

బ్లూటూత్ 4.2,

యుఎస్‌బీ టైప్ సి,

3300 ఎంఏహెచ్ బ్యాటరీ,

క్విక్ చార్జ్ 3.0

Comments

comments