Home Default జగన్‌తో అమెరికా కాన్సూల్‌ జనరల్‌ భేటీ

జగన్‌తో అమెరికా కాన్సూల్‌ జనరల్‌ భేటీ

AP CM Jaganఅమరావతి : అమెరికా కాన్సూల్‌ జనరల్‌ క్యాథరీన్ బీ హడ్డా ఎపి సిఎం జగన్ తో మంగళవారం భేటీ అయ్యారు. పలు అంశాలపై వీరు చర్చించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసిపిని, ఆ పార్టీ అధినేత జగన్ ను హడ్డా అభినందించారు. భవిష్యత్ లో అమెరికా, ఎపిల మధ్య సత్సబంధాలు మరింత బలోపేతం కావాలని ఆమె ఆకాంక్షించారు. గతంలో తాను జగన్ తో దిగిన ఫొటోను హడ్డా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎపి ప్రజలకు జగన్ సుపరిపాలన అందిస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

US Consul General Meets AP CM Jagan