Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సిస్టర్స్ సమరం

serena-williamsన్యూయార్క్: యుఎస్ ఓపెన్ 2015 మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఇద్దరు సిస్టర్స్ సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగింది. అయితే వరల్డ్ నెంబర్ వన్ సెరెనానే పైచేయి సాధించారు. సెరెనా, వీనస్‌ను 6-2 1-6 6-3 పాయింట్ల తేడాతో ఓడించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు.

Comments

comments