Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మోదీ సర్కారుపై పోరాటం ఆగదు : ఉత్తమ్

Uttam_manatelanganaహైదరాబాద్ : ప్రజా సమస్యలపై నిలదీసిన తమ పార్టీ ఎంపిలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయడం శోచనీయమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సిఎం పదవి నుంచి వసుంధరారాజే, కేంద్ర మంత్రి పదవి నుంచి సుష్మాస్వరాజ్‌లను తొలగించాల్సిందేనని , అప్పటి వరకు తమ ఉద్యమం ఆగదని ఆయన పేరొన్నారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఉధృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Comments

comments