Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ముగిసిన యుపి తొలి దశ పోలింగ్

UP-Polls

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా 5 గంటల ముందు వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొద్దిమేర పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 73 స్థానాలకు గాను 664 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Comments

comments