Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

తల్లి పాలలో పాము విషం… చిన్నారి మృతి..!

Sneck

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లిని పాము కటేస్తే తల్లితో పాటు మూడేళ్ల బాలిక చనిపోయింది. మూడేళ్ల తన బాలికతో ఓతల్లి నిద్రిస్తుంది. ఆ సమయంలో ఆ తల్లిని పాము కాటేసి వారి ఇంట్లోనే ఓ గదిలోకి దూరింది. పాము విషం తల్లి శరీరమంతా పాకింది. దీంతో స్పృహ వచ్చిన అనంతరం తల్లి తన కూతురికి పాలు పట్టించింది. ఈ క్రమంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హూటాహూటిని ఇద్దరిని దవాఖానకు తరలిస్తున్న సందర్భంగా మార్గం మద్యలోనే చనిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో వారి కుంటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Comments

comments