Home అంతర్జాతీయ వార్తలు వక్కా వక్కా పాటకు 100 కోట్ల వ్యూస్

వక్కా వక్కా పాటకు 100 కోట్ల వ్యూస్

SHAKIRAకొలంబియా : కొలంబియన్ సూపర్‌స్టార్, సింగర్ షకీరా పాడిన వక్కా వక్కా పాటను ఇప్పటి వరకు వంద కోట్ల మంది వీక్షించారు. ఈ పాట విడుదలై రెండేళ్లు అయిన యూట్యూబ్‌లో దీని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ ఒక్క పాటతో షకీరా సూపర్‌స్టార్ అయింది. ఈ విషయంపై షకీరా అభిమానులకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో పోస్టు చేసింది.