Home తాజా వార్తలు ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

DEVOTERS

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.