Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రేమికుల రోజు : పార్కులు మూసివేత

PARK

హైదరాబాద్ : ప్రేమికుల రోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్ నగరంలోని పార్కులన్నీ మూతపడ్డాయి. పార్కులు, ఇతర ప్రాంతాల్లో జంటగా కనబడితే, వారికి పెళ్లి చేస్తామని భజరంగ్ దళ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలోని ప్రముఖ పార్కులతో పాటు చిన్న చిన్న పార్కులు కూడా మూతపడ్డాయి. టూరిజం ప్రాంతాలైన లుంబినీ పార్కు, ఎన్‌టిఆర్ గార్డెన్స్‌ సైతం మూతపడ్డాయి.

Valentine’s Day: Parks Closure

Comments

comments