Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ప్రేమికుల రోజు : గొర్రెలకు పెళ్లి

SHEEPS

బెంగళూరు : ప్రేమికుల రోజును పురస్కరించుకుని విశ్వవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్నాటకలో కర్నాటక రక్షణ వేదిక నిర్వాహకులు బుధవారం రెండు గొర్రెలకు పెళ్లి చేశారు. బాజా భంత్రీల మధ్య ఈ గొర్రెల పెళ్లి జరిగింది. తాము ప్రేమికుల రోజుకు వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజుకు మద్దతుగానే గొర్రెల పెళ్లి చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రేమికుల రోజున సెలవు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రేమ పెళ్లి చేసుకున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని వారు కర్నాటక ప్రభుత్వాన్ని కోరారు.

Valentine’s Day: Sheep’s Wedding

Comments

comments