Home తాజా వార్తలు చూపు తిప్పు కోనివ్వవు!

చూపు తిప్పు కోనివ్వవు!

Beautiful Hairstyles

 

ఏదైనా పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లాలంటే జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అమ్మాయిలు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. కొంచెం జుట్టు పొడవున్నట్లయితే ఇలా రకరకాల కొప్పులు వేసుకుంటే హుందాతనంతోపాటు ఎట్రాక్షన్‌గా ఉంటారు. ఆ కొప్పులను జడపిన్నులతో అలంకరించండి. అందరి చూపులూ మీపైనే. ప్రశంసలన్నీ మీకే. జుట్టుని వదులుగా వదిలేసినా, రబ్బరు బ్యాండుతో బిగించినా, లేదా చిన్నగా అల్లినా సరే…ఈ సరికొత్త తలపిన్నుల్ని పెట్టుకుంటే చాలు అదనపు అందాలు మీసొంతమవుతాయి. నక్షత్రాలూ, పూలూ, వివిధ జంతువులూ, పక్షుల ఆకృతుల్లో ఇవి లభిస్తున్నాయి. అసలే వేసవి ఇలాంటి కొప్పులను, జడపిన్నులతో అలంకరిస్తే అందంతోపాటు హాయి మీ సొంతం..

Variety Beautiful Hairstyles with Hair Clips