Home వార్తలు సంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం

సంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం

Varun-Sandeshటాలీవుడ్ లవర్‌బాయ్ వరుణ్‌సందేశ్,  అతని చిరకాల గర్ల్‌ఫ్రెండ్ వితికాషేరుల నిశ్చితార్థ వేడుక సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లో సంప్రదాయబద్దంగా జరిగింది. ఈ వేడుకలో ఈ జంట కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. వారిద్దరి పెళ్లి డేట్ త్వరలో తెలియరానుంది.