Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

టెన్నిస్ సింగిల్స్‌లో వీనస్ విలియమ్స్ ఓటమి

williamsరియో డి జనీరో: మాజీ ఒలింపిక్ ఛాంపియన్ వీనస్ విలియమ్స్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే ఔటయింది. బెల్జియం క్రీడాకారిణి, అంతగా అనుకోని(అండర్‌డాగ్) క్రిస్టీన్ ఫ్లిప్కెన్స్ చేతిలో 4-6, 6-1, 7-6తో ఓడిపోయింది. కానీ తన చెల్లెలు సెరెనా విలయమ్స్‌తో కలసి మహిళల డబుల్స్‌లో పోటీపడనుంది.
ప్రపంచ నం.1కూ తప్పని పరాజయం
మాజీ ప్రపంచ నం.1 అయిన ఇవనోవిచ్‌కు సైతం రియో ఒలింపిక్స్‌లో చేదు అనుభవం తప్పలేదు. ప్రపంచ 12వ ర్యాంకు క్రీడాకారిణి కార్లా సౌరెజ్ నవర్రోతో జరిగిన మ్యాచ్‌లో 2-6, 6-1, 6-2తో ఓడిపోయింది.

Comments

comments