Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం : దత్తాత్రేయ

Bandaru-Dattatreyaహైదరాబాద్ : త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ న్యాయకళాశాలలో నిర్వహించిన జాబ్ మేళలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర కార్మిక మంత్రిగా ఉద్యోగాల కల్పిన తన బాధ్యత అని అన్నారు. 2022నాటి ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

Comments

comments