Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

సీనియర్ పాత్రికేయులు కుల్‌దీప్ కన్నుమూత

 Kuldip Nayar passes away

ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు కుల్‌దీప్ నయ్యర్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కుల్‌దీప్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నయ్యర్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలు పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు. 1923 ఆగస్టు 14న పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌లో జన్మించారు. బ్రిటన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 1997లో ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పత్రికా రంగంలో విశేషమైన సేవలందించినందుకుగాను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో ఎడిటర్ గా పని చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి నయ్యర్ జైలు జీవితం కూడా గడిపారు.

Comments

comments