Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పిసిసి అధ్యక్షులతో రాహుల్ గాంధీ భేటీ

rahul-gandhiన్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, పిసిసి అధ్యక్షులతో ఇవాళ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు అంశానికి సంబంధించి భవిష్యత్తు కార్యచరణపై వారితో చర్చించారని తెలుస్తోంది.

Comments

comments