Search
Friday 21 September 2018
  • :
  • :

యూట్యూబ్‌లో ‘కాశి’ సినిమా క్లిప్…

vijay-abtoni

సినిమా: బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో హిట్ కొట్టిన నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయ్ తాజా చిత్రం కాశి  మే 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సిన్మాకి సంబంధించిన 7 నిమిషాల క్లిప్ ను ఆ చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేసింది. తమిళం, తెలగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తమిళంలో కాళి పేరుతో ఈ చిత్రం వస్తుంది. విజయ్ అంటోని తన సినిమా భేతాళుడులోని 10 క్లిప్ ను యూట్యూబ్ లో విడుదల చేసిన విషయం విదితమే.

Comments

comments