Home సినిమా వీడియోలు భయంకరంగా ‘భేతాళుడు’

భయంకరంగా ‘భేతాళుడు’

Bethaludu

బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోని తాజాగా భేతాళుడుగా వస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన నాలుగు నిమిషాల నిడివిగల  ఓ వీడియోను ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.