Search
Saturday 17 November 2018
  • :
  • :

విజయ్ దేవరకొండ బర్త్ డే.. ‘టాక్సీవాలా’ టీజర్ రిలీజ్

vijay-devarakonda

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న నయా సిన్మా టాక్సీవాలా. బుధవారం విజయ్ దేవకొండ పుట్టినరోజును పురస్కరించుకొని టాక్సీవాలా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో విజయ్ దేవరకొండ న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. హ్యాపీ బర్ట్ దే విజయ్ దేవరకొండ టీమ్ టాక్సీవాలా అని చిత్ర యూనిట్ తెలిపింది. ”మహానటి” చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ చిన్న పాత్ర పోషించిన ముచ్చట తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఓ పాత్ర చేసినందుకు చాలా గర్వంగా ఉందని దేవరకొండ చెప్పాడు. ఈ అవకాశం తనకు కల్పించిన నాగ్ అశ్విన్, ప్రయాంక దత్ కు తన కృతజ్ఞతలు తెలిపారు.

 

Comments

comments