Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

లండన్‌లో విజయ్ మాల్యా అరెస్ట్

VIJAY_MALLYA-image-done-in-

లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో విజయ్‌మాల్యాను ఇడి అధికారులు అదుపులో తీసుకున్నారు. మాల్యా అరెస్టును అధికారులు ధృవీకరించారు. గత ఐదు నెలల్లో విజయ్ మాల్యా అరెస్టు కావడం ఇది రెండోసారి.

Vijay Mallya arrested in London in money laundering case.

Comments

comments