Search
Sunday 23 September 2018
  • :
  • :

కోర్టుకు హాజరైన విజయశాంతి

Vijayashanti

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో లక్డీకాపూల్‌లో చేపట్టిన రైల్‌రోకో ఘటనలో నటి, మాజీ ఎంపి విజయశాంతిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆమె గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాదరు. సమయం వచ్చినప్పుడు రాజకీయాలపై మాట్లాడుతానని ఆమె పేర్కొన్నారు.

Comments

comments