Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

విజయ్‌మాల్యాకు జైల్ కాదు…బెయిల్..!

Vijay-Mallya

లండన్ : అరెస్టు అయిన మూడుగంటల్లోనే వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు బెయిల్ లభించింది. భారత్‌లోని వివిధ బ్యాంకులకు తొమ్మిదివేల కోట్ల రూపాయలను ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యాను స్కాట్‌లాండ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం విదితమే. విజయ్‌మాల్యాను అరెస్టు చేసి వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపర్చారు. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తన గురించి మీడియా అతిగా వ్యవహరిస్తోందని విజయ్‌మాల్యా అన్నారు.

Comments

comments