Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

విఆర్‌ఒపై గ్రామస్తుల దాడి!

tg breaking newsమెదక్: జిల్లాలోని నారాయణఖేడ్ మండలం దానాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామస్తులు భూతగాదాలతో విఆర్‌ఒపై దాడికి దిగారు. గాయపడిన విఆర్‌ఒ పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

Comments

comments