Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఇది కచ్చితంగా పాక్ పేల్చిన ఫిరంగి షెలే..!

Untitled-6.jpg666666666666 అయితే తాజాగా మంగళవారం జమ్మూలోని అబ్దులియన్ అనే గ్రామంలో పాక్ బార్డర్ వైపు నుంచి సైనికులు పేల్చిన ఫిరంగి షెల్ ఒకటి కన్పించింది. దీన్ని చూసి ఆ గ్రామం ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏ వైపు నుంచి ఎప్పుడు కాల్పులకు తెగబడతారోనని ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్నట్లు వారు తెలిపారు.

Comments

comments