Search
Friday 21 September 2018
  • :
  • :

విరాట్‌ది చిన్న పిల్లల మనస్తత్వం: ఆస్ట్రేలియా మీడియా

Virat-Kohli

సిడ్నీ: భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆస్ట్రేలియా మీడియా టార్గెట్ చేసింది. కోహ్లిది చిన్నపిల్లాడి మనస్తత్వమంటూ వార్తలు వ్రాసింది. అహంతోనే మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కోహ్లి కరచాలనం చేయలేదని మండిపడింది.

Comments

comments