Home తాజా వార్తలు విరాట్ కోహ్లీ శతకం

విరాట్ కోహ్లీ శతకం

KOHLIమెల్‌బోర్న్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ శతకం సాధించాడు. 105 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో విరాట్ కోహ్లీ శతకం నమోదు చేశాడు. ఇది కోహ్లీకి వన్డేల్లో 24వ శతకం కావడం గమనార్హం. ప్రస్తుతం జట్టు స్కోరు 43 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులు. క్రీజులో కోహ్లీ(101) రహనే (46) ఉన్నారు.