Home స్కోర్ కోహ్లి రికార్డు

కోహ్లి రికార్డు

Virat-Kohli

హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ కోహ్లి 9వ శతకం చేశాడు. అజహర్, సునీల్ గవాస్కర్ 11 శతకాల తర్వాతి స్థానంలో నిలిచాడు. స్వదేశంలో ఒక సీజన్‌లో 1000 పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 1978/79లో గవాస్కర్ (1027), 2004/05లో సెహ్వాగ్ (1105) ముందున్నారు.