Home తాజా వార్తలు డబుల్ సెంచరీ చేసి ఔటైన విరాట్

డబుల్ సెంచరీ చేసి ఔటైన విరాట్

Virat-kohli2

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో జరుగతున్న భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 495 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతూ డబుల్ సెంచరీ నమోదు చేసి ఇస్లామ్ బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యు రూపంలో  ఔటయ్యాడు. నాలుగు సిరీస్‌లో వరుసగా విరాట్ కోహ్లీ నాలుగు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజులో కీపర్ సాహా (13), అశ్విన్ (4) లు ఉన్నారు.