Search
Sunday 18 November 2018
  • :
  • :

విరాట్ కోహ్లీ ‘నెం.1’..

viratన్యూఢిల్లీ : టి20 ప్రపంచ కప్‌లో అత్యత్తమ బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీ మరోసారి టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మంగళవారం ఐసిసి అధికారికంగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఫించ్‌ను వెనక్కునెట్టి విరాట్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నీ కంటే ముందు ఫించ్ కంటే 24 పాయింట్లు వెనుకబడి ఉన్న కోహ్లీ.. వరుస నాలుగు టి20 మ్యాచ్‌లో 92.0 సగటుతో 184 పరుగులు చేసి 68 పాయింట్ల సంపాదించాడు. మరోవైపు టోర్నీలో విరాట్ స్ట్రైక్ రేట్ కూడా 132.0 ఉండటం విశేషం. విరాట్ మరోసారి టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Comments

comments