Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

విరాట్‌లా ఉన్న మరో వ్యక్తి

Courtesy by all india permit (AIP)
ఇండోర్: న్యూజిలాండ్, భారత్ మధ్య జరగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లిలాగా ఉన్న మరో వ్యక్తి తెరపై కన్పించాడు. దీంతో తన పొలికలతో ఉన్న వ్యక్తిని విరాట్ చూసి తెగ నవ్వేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను ఐదు లక్షల మంది వీక్షించారు. కోహ్లిలాగా ఉండటమే కాకుండా కోహ్లి ప్రవర్తన ఎలా ఉంటుందో అలాగే ప్రవర్తించాడు.

Comments

comments