Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లి ఔట్

VIRATమొహాలి : మొహాలి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో సిల్లీ పాయింట్ దిశగా బంతిని తరలించేందుకు విరాట్ కోహ్లీ(1) ప్రయత్నించాడు. అక్కడే ఫీల్డింగ్ ఎల్గర్ చక్కగా బంతిని క్యాచ్‌గా అందుకోవడంతో కోహ్లి వెనుదిరిగాడు.

Comments

comments