Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పద్మశ్రీ అందుకున్న విరాట్ కోహ్లీ

Virat-Kohli

ఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలోని వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన పలువురు ప్రముఖులకు రిపబ్లిక్‌డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం నెట్‌జన్లకు విదితమే.

Comments

comments