Search
Wednesday 14 November 2018
  • :
  • :

చిన్నారితో సెల్ఫీ దిగిన కోహ్లీ ( వీడియో)

Virat Kohli takes a selfie with a child

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా  ఘన విజయం సాధించింది. 521 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 317 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన 203 పరుగుల భారీ తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. అయిదు టెస్టుల సిరీస్‌ను ఈ విక్టరీతో 2-1 ఆధిక్యానికి టీమిండియా తగ్గించింది. విక్టరీ సాధించిన అనంతరం కోహ్లీ టీమ్ బస్సు ఎక్కుతున్న సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారు. ఒక ఫొటో దిగాలంటూ… ఓ చిన్నారి విరాట్  పదేపదే పిలిచాడు. దీంతో ఆ చిన్నారి దగ్గరకు వచ్చిన విరాట్ కోహ్లీ.. అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తరువాత చిన్నారి కుటుంబంతో సెల్ఫీ దిగాడు.

Comments

comments