Home జాతీయ వార్తలు హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ సందడి

హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ సందడి

Virat-Kohliహైదరాబాద్: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ హైదరాబాద్‌లో సందడి చేశారు. కేపీహెచ్‌బీలోని సుజనా ఫోరం మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రాంగ్‌స్టోర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.