Home లైఫ్ స్టైల్ డి విటమిన్ పెంచుకోవాలి

డి విటమిన్ పెంచుకోవాలి

Vitamin-D

విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. చిన్నపిల్లలతో సహా చాలామందికి విటమిన్ డి లోపం ఉంటుంది. శరీరంలో తప్పనిసరిగా నిర్వహించు కోవాల్సిన విటమిన్ అది. అధిక కొవ్వును కరిగిస్తుంది. డి విటమిన్ లోపం ఉంటే ఎముకల బలహీనతకు కారణం అవుతుంది. రోగనిరోధకత తగ్గుతుంది. శరీరం కాల్షియం లోపలికి గ్రహించాలంటే విటమిన్ డి లోపం ఉండకూడదు. మానసిక స్థిరత్వం ఉండా లన్నా, డిప్రెషన్‌కు వ్యతిరేకంగా పోరాడాలన్నా విటమిన్ డి అవసరం. ఉదయపు నీరెండలోనూ, దాంతోపాటే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ విటమిన్ లోపం దరిచేరకుండా ఉంటుంది.