Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

గొల్లపల్లిలో వివేకానందుని విగ్రహావిష్కరణ

Vivekananda1

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మం డలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల ఎదుట వివేకానంద యూత్ క్లబ్ ఆ ధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని గురు వా రం సర్పంచ్ బదావత్ నాజీం,విగ్రహదాత బుగ్గ కృష్ణమూర్తిశర్మ, ఎంపిటిసి గుగులోతు పెంటయ్య, ఉపసర్పంచ్ పాశం దేవరెడ్డిలు ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా వివేకానంద యూత్ క్లబ్ అధ్య క్షుడు చే పూరి నాగరాజు మాట్లాడుతూ 1996లో 70మంది తో యూత్ క్లబ్ ప్రారంభించినట్లు తెలి పారు.

నాటి నుంచి నేటి వరకు పలు సమాజ సేవా కా ర్యక్రమాలుచేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 1999-2000ల సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ సవ్యసాచిఘోష్ చేతుల మీదుగా ఉత్తమ యూత్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు.  సు మారు లక్ష రూపాయల సొంత ఖర్చులతో విగ్రహా న్ని బుగ్గ కృష్ణమూర్తి శర్మ అందించడం అభినంద నీయం అన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ సర్పం చ్‌లు పాశం నర్సయ్య,మర్రివెంకట్‌రెడ్డి,పెంజర్ల శ్రీని వాస్‌యాదవ్, విద్యా కమిటీ అధ్యక్షుడు గరుగుల ర మేశ్,యూత్ సభ్యులు పిట్ల శ్రీశైలం, వర్దవెల్లి దేవా గౌడ్, పిల్లి రవి, బొడ్డు కిషన్, కేశెట్టి శ్రీను, జొన్నల శ్రీనివాస్, చాతాని రాజిరెడ్డి, మారెపు శ్రీను, రవి, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, నారాయణగౌడ్, చేపూరి రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments