Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

త్వరలో వివో ఎక్స్21 స్మార్ట్‌ఫోన్…

vivo-x21-mobile

ముంబయి: మొబైల్స్ తయారీదారు సంస్థ వివొ తన కొత్త స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్21’ను  మే29వ తారీఖున విడుదల చేయనుంది. రూ. 39,900 ధరకు ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ పోన్ 6.28 ఇంచుల భారీ డిస్ ప్లేను అమర్చారు. 6 జిబి పవర్ ఫుల్ ర్యామ్ ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12,5 మెగాపిక్స్ ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా డిస్ ప్లే కిందే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఏర్పాటు చేశారు.

వివొ ఎక్స్ 21 అద్భుత  ఫీచర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్

6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఒరియో

12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్

5.0, 3200 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వివో ఎక్స్ 21 ఫీచర్లు…

Comments

comments