Home టెక్ ట్రెండ్స్ వివో నుంచి నయా స్మార్ట్‌ఫోన్ విడుదల

వివో నుంచి నయా స్మార్ట్‌ఫోన్ విడుదల

Vivo Y17 Smartphone

 

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు వివో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వై17 ను తాజాగా ఇండియన్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.17,990 ధ‌ర‌కు, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వినియోగ‌దారుల‌కు లభిస్తున్నది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

వో వై91ఐ అద్భుత ఫీచ‌ర్లు… 

6.35 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర‌, 4 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0, వెనక భాగంలో 13, 02, 08 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్, బ్యాట‌రీ, డ్యుయ‌ల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్  లో ఉన్నాయి.

Vivo Y17 Smartphone launched in India